Allu Arjun: మెగా.. అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రెషన్స్.. దిగివచ్చిన తారలు.. ఫోటోస్ వైరల్..

వెలుగుల పండుగ వేడుకలకు మెగా ఫ్యామిలీతోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యినట్లుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో మెగా కుటుంబసభ్యులు పాల్గొని సందడి చేశారు.

Allu Arjun: మెగా.. అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రెషన్స్.. దిగివచ్చిన తారలు.. ఫోటోస్ వైరల్..
Mega And Allu Family
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 24, 2022 | 3:09 PM

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అటు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసంలోనూ పండగ వేడుకలు గ్రాండ్‏గా జరిగాయి. ఈ వెలుగుల పండుగ వేడుకలకు మెగా ఫ్యామిలీతోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యినట్లుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో మెగా కుటుంబసభ్యులు పాల్గొని సందడి చేశారు. బన్నీ దంపతులు.. చిరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక స్టైలిష్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోస్ నిహారిక తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మరోవైపు కమెడియన్ హర్ష ఇచ్చిన దీపావళి పార్టీలో సినీ తారలు సందడి చేశారు. కలర్ స్వాతి, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్, సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ చందు మొండేటి, శ్రీకాంత్ పాల్గోన్నారు. ఇందుకు సంబందించిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లుగా సెట్ లో నుంచి స్టిల్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

ఇక రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా జపాన్‏లో సందడి చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ రాజమౌళి తమ కుటుంబాలతో కలిసి జపాన్ ట్రిపుల్ ఆర్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!