Rashmika Mandanna : తన స్వయంవరంలో ఎవరెవరు ఉండాలో చెప్పిన రష్మిక.. వారు ముగ్గురు కచ్చితంగా ఉండాల్సిందే అంట..

మీ స్వయంవరంలో ఎవరెవరు ఉండాలి అని యాంకర్ అడగ్గా.. రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను వర్క్ చేస్తున్న హీరోస్ ఉండాలని చెప్పింది.

Rashmika Mandanna : తన స్వయంవరంలో ఎవరెవరు ఉండాలో చెప్పిన రష్మిక.. వారు ముగ్గురు కచ్చితంగా ఉండాల్సిందే అంట..
Rashmika
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2022 | 8:23 PM

ప్రస్తుతం రష్మిక మందన్న తన రాబోయే చిత్రం గుడ్ బై ప్రమోషన్లలో బిజీగా ఉంది. హిందీలో అమితాబ్, రష్మిక కలిసి నటించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఈ బ్యూటీ తన స్వయంవరంలో ఎవరెవరు ఉండాలో చెప్పేసింది. అలాగే విజయ్ దేవరకొండ, సారా అలీ ఖాన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

మీ స్వయంవరంలో ఎవరెవరు ఉండాలి అని యాంకర్ అడగ్గా.. రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను వర్క్ చేస్తున్న హీరోస్ ఉండాలని చెప్పింది. రణబీర్ కపూర్, విజయ్ తలపతి, అల్లు అర్జున్ ఉండాలనుకుంటున్నట్లు చెప్పింది. అలాగే జీలే జరా వంటి సినిమాలో అవకాశం వస్తే అలియా భట్, సమంతతో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.

ఇక కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ గురించి సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటీ అడగ్గా.. పెద్దగా నవ్వేసాను అని తెలిపింది. విజయ్ దేవరకొండను కలిసిన ప్రతిసారి అతనితో బ్యాడ్మింటన్ ఆడతానని చెప్పింది. అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కు పెద్ద అభిమానిని అని.. అతనితో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..