God Father: గాడ్ ఫాదర్‏లో రామ్ చరణ్ గెస్ట్ రోల్.. క్లారిటీ ఇచ్చేసిన సల్మాన్ ఖాన్..

గాడ్ ఫాదర్ చిత్రంలో చరణ్ గెస్ట్ రోల్ నిజమేనా అని అడగ్గా..

God Father: గాడ్ ఫాదర్‏లో రామ్ చరణ్ గెస్ట్ రోల్.. క్లారిటీ ఇచ్చేసిన సల్మాన్ ఖాన్..
Salman Khan, Chiranjeevi, R
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2022 | 8:46 PM

డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటేస్ట్ చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్రయూనిట్ ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. మలయాళీ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్‏గా వస్తున్న ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత చిరు పొలిటికల్ నేపథ్యంలోని సినిమాతో రాబోతుండడంతో ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ తో కలిసి .. మెగాస్టార్ కూడా గాడ్ ఫాదర్ ప్రమోషన్ కోసం ముంబై వెళ్ళిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించారు చిరు. గాడ్ ఫాదర్ చిత్రంలో చరణ్ గెస్ట్ రోల్ నిజమేనా అని అడగ్గా.. అవును అన్నారు. వెండితెరపై చరణ్ ను చూసేందుకు సంతోషిస్తున్నామని అన్నారు.

ఇవి కూడా చదవండి

సల్మాన్ మాట్లాడుతూ.. ” నన్ను కలవడానికి గాడ్ ఫాదర్ సెట్ కు వచ్చారు రామ్ చరణ్. నాతో నటించాలని ఉందని చెప్పాడు . అతను జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాను. దీని గురించి రేపు మాట్లాడదాం అని చెప్పాను. మరుసటి రోజు తన క్యాస్టూమ్స్ తీసుకుని సెట్ కు వచ్చేశాడు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..