Animal First Look: రగ్గడ్ లుక్‌లో అదరగొట్టిన రణబీర్.. యానిమల్ పోస్టర్ కు ట్రెమండ్రస్ రెస్పాన్స్

తెలుగు, హిందీలో తనదైన ముద్ర వేసిన సందీప్, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌ తో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న 'యానిమల్‌' తో సౌత్, నార్త్ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించనున్నాడు.

Animal First Look: రగ్గడ్ లుక్‌లో అదరగొట్టిన రణబీర్.. యానిమల్ పోస్టర్ కు ట్రెమండ్రస్ రెస్పాన్స్
Animal
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 01, 2023 | 7:20 PM

తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అలాగే బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌ తో బిగ్గర్ బ్లాక్‌ బస్టర్‌ ను అందించాడు. తెలుగు, హిందీలో తనదైన ముద్ర వేసిన సందీప్, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌ తో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న ‘యానిమల్‌’ తో సౌత్, నార్త్ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించనున్నాడు. భూషణ్‌కుమార్‌, ప్రణయ్ రెడ్డి వంగా తో కలిసి టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ చిత్ర ఫస్ట్‌ లుక్‌ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో రణబీర్ కపూర్ మాన్‌ స్టర్‌ అవతార్ లో కనిపించారు. యానిమల్ సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్, ఎమోషన్‌ తో కూడిన ఇంటెన్స్ డ్రామా. రణబీర్‌ ని తొలిసారిగా యాక్ న్‌ తో కూడిన పాత్రలో సందీప్ ప్రజంట్ చేస్తున్నాడు. పొడవాటి జుట్ట, రగ్గడ్ గడ్డంతో, రణబీర్ పదునైన గొడ్డలిని పట్టుకుని సిగరెట్ తాగుతూ కనిపించాడు.. ఆసక్తిని రేకెత్తించే ఫస్ట్ లుక్ పోస్టర్ టెర్రిఫిక్ గా వుంది. కేవలం ఇది ఫస్ట్ లుక్ పోస్టర్. అయితే ఈ పోస్టరే మాసీవ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల క్రేజీ కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రం ఆగష్టు 11, 2023న ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌