AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: నాగచైతన్య కస్టడీ గ్లింప్స్ వచ్చేసింది.. చైతూ మాస్ పంచ్ పవర్ అంటే ఇది..

టీవల చైతూ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చేసిన "కస్టడీ" టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్‌లో కనిపించి క్యూరియాసిటీని పెంచారు.

Naga Chaitanya: నాగచైతన్య కస్టడీ గ్లింప్స్ వచ్చేసింది.. చైతూ మాస్ పంచ్ పవర్ అంటే ఇది..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Jan 01, 2023 | 1:12 PM

Share

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. ఈ చిత్రంలో చైతూ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. ఇటీవల చైతూ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చేసిన “కస్టడీ” టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్‌లో కనిపించి క్యూరియాసిటీని పెంచారు. అలాగే “కస్టడీ” థియేట్రికల్ రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశారు. సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఈ చిత్రాన్ని మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

తాజాగా న్యూఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో చైతూ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన వీడియోలో చై.. మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా రిలీజ్ చేయలేదు. అలాగే యువన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అని చెప్పుకోవాలి.

అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రం రూపొందుతోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్