Thunivu trailer out : న్యూయర్ వేళ సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘తునివు’ ట్రైలర్.. మరింత స్టైలిష్ లుక్‏లో అజిత్..

ఇప్పుడు తునివు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అజిత్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‏ను డైరక్టర్ హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్ తో కలిసి బోనీ కపూర్ భారీ వ్యయంతో

Thunivu trailer out : న్యూయర్ వేళ సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న 'తునివు' ట్రైలర్.. మరింత స్టైలిష్ లుక్‏లో అజిత్..
Thunivu Trailer
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 01, 2023 | 6:34 AM

తమిళ్ స్టార్ అజిత్ కుమార్‏కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కోలీవుడ్ తోపాటు..టాలీవుడ్ లోనూ ఈహీరోకు క్రేజ్ ఎక్కువ. ఇటీవల వాలిమై సినిమాతో థియేటర్లలో సందడి చేసిన అజిత్.. ఇప్పుడు తునివు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‏ను డైరక్టర్ హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్ తో కలిసి బోనీ కపూర్ భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రాన్ కంపోజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా డిసెంబర్ 31న ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఒక నిమిషం 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో బ్యాంకులను లూటీ చేసే వ్యక్తిగా అజిత్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో అజిత్ మరింత స్టైలిష్ లుక్ లో అందంగా కనిపించాడు. అలాగే డైలాగ్స్, యాక్షన్, ఫైట్ సీన్స్ తోపాటు.. గ్రాండియర్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలిచి ఇప్పటివరకు ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. ఇందులో మంజువారియర్ నటిస్తుంది.

ప్రస్తుతం ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ సినిమా తెలుగులో తెగింపు టైటిల్ తో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అజిత్, హెచ్ వినోద్, బోనీ కపూర్ కాంబినేషన్‏లో వచ్చే మూడవ చిత్రం తునీవు. గతంలో వీరి ముగ్గురు నెర్కొండ పార్వాయి, వాలిమై అనే రెండు ప్రాజెక్ట్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?