AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable 2-Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు బద్దలైన రికార్డ్స్.. అన్‏స్టాపబుల్ సీజన్ 2 డార్లింగ్ ఎపిసోడ్ వేరేలెవల్..

ప్రభాస్.. ఇటీవల బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లో సందడి చేసారు. తన స్నేహితుడు గోపిచంద్‏తో ‏కలిసి పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ గురువారం స్ట్రీమింగ్ అయ్యింది.

Unstoppable 2-Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు బద్దలైన రికార్డ్స్.. అన్‏స్టాపబుల్ సీజన్ 2 డార్లింగ్ ఎపిసోడ్ వేరేలెవల్..
Unstoppable With Nbk 2
Rajitha Chanti
|

Updated on: Jan 01, 2023 | 7:02 AM

Share

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తోన్న సినిమాలన్ని భారీ వ్యయంతో నిర్మిస్తుండడం.. అలాగే టాలీవుడ్… కోలీవుడ్.. బాలీవుడ్ ఇండస్ట్రీలలో సంచలనాలు సృష్టించిన దర్శకులు తెరకెక్కిస్తుండడంతో డార్లింగ్ చేస్తున్న సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా సలార్, ప్రాజెక్ట్ కె సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఎప్పుడూ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే ప్రభాస్.. ఇటీవల బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లో సందడి చేసారు. తన స్నేహితుడు గోపిచంద్‏తో ‏కలిసి పాల్గొన్నారు. వీరికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ గురువారం స్ట్రీమింగ్ అయ్యింది. అయితే రిలీజ్ కావాల్సి సమయంలో సాంకేతిక సమస్యతో ఆగిపోయినా.. ఆ తర్వాత వెంటనే విడుదల చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ రికార్డ్ సృష్టించింది.

విడుదలైన క్షణాల్లోనే 100 మిలియన్స్ పైగా వ్యూయింగ్ మినిట్స్ ను నమోదు చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫాం తెలియజేస్తూ.. ప్రభాస్ అభిమానులకు.. ఆహా సబ్ స్క్రైబర్లకు ధన్యవాదాలు తెలిపింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో ప్రభాస్ తన వ్యక్తిగత విషయాలతోపాటు.. ప్రేమ, పెళ్లి, సినిమాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే డార్లింగ్ పెళ్లి గురించి మెగా పవర్ స్టార్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఇక ప్రభాస్ కు సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ ప్రోమోను న్యూయర్ కానుకగా జనవరి 1న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఆహా. ఇక వచ్చే శుక్రవారం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రభాస్ తోపాటు.. గోపిచంద్ కూడా కనిపించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!