Hyper Aadi: హైపర్ ఆది.. సద్దాం మధ్య మనస్పర్ధలు.. అందరి ముందు క్లారిటీ ఇచ్చిన కమెడియన్..

జనాల్లో ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకున్న కమడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను పగలబడి నవ్వేలా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా సినిమాల్లోనూ అవకాశాలు

Hyper Aadi: హైపర్ ఆది.. సద్దాం మధ్య మనస్పర్ధలు.. అందరి ముందు క్లారిటీ ఇచ్చిన కమెడియన్..
Hyper Aadi, Saddam
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 30, 2022 | 8:20 AM

బుల్లితెరపై అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న కామెడీ షో హైపర్ ఆది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. అలాగే జనాల్లో ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకున్న కమడియన్స్ లో హైపర్ ఆది ఒకరు. తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను పగలబడి నవ్వేలా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నారు. కేవలం జబర్ధస్త్ మాత్రమే కాకుండా.. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో తన పంచ్ కామెడీ డైలాగ్స్ తో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఆది.  ఇక పటాస్ షోతో పేరు సంపాదించుకున్న మరో కమెడియన్ సద్దాం. ఆ తర్వాత జబర్దస్థ్ షోలో పలు స్కిట్స్ చేసిన సద్ధాం… అనుకోకుండా ఈ షో నుంచి తప్పుకొని మరో ఛానల్లో ప్రత్యేక్షమయ్యాడు. దీంతో సద్ధాంకు… హైపర్ ఆదికి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని టాక్ నడిచింది. అయితే ఇటీవల సద్ధాం తిరిగి జబర్ధస్త్ లో అడుగు పెట్టాడు. సూపర్ సద్ధాం.. యాదమ్మ రాజు టీమ్ పేరుతో స్కిట్లు స్టార్స్ చేశారు.

తాజాగా సద్ధాంతో మనస్పర్ధలపై హైపద్ ఆది స్పందించాడు. కానీ..తమ మధ్య మనస్పర్ధలు 2022లో వచ్చాయని తెలిపాడు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రసారం చేయడానికి 2023 న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు రిలీజ్ చేశారు. తాజాగా మూడవ ప్రోమో రిలీజ్ చేయగా.. అందులో సద్ధాంతో మనస్పర్థలపై స్పందించారు హైపర్ ఆది.

ఇవి కూడా చదవండి

2022లో నాకు సద్ధాంకు చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయి. ఈ 2023లో అవి కంప్లీట్ గా పోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కేక్ కట్ చేసి సద్ధాంకు తినిపించాడు ఆది. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు ఏంటీ..ఇద్దరం మధ్య అసలేం జరిగిందనేది తెలియాలంటే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?