BRAHMĀSTRA : ఆకట్టుకుంటున్న బ్రహ్మాస్త్రం మూవీ గ్లిమ్ప్స్.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బచ్చన్ - మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న సినిమా ఇది

BRAHMĀSTRA : ఆకట్టుకుంటున్న బ్రహ్మాస్త్రం మూవీ గ్లిమ్ప్స్.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే
Brahmastra Part One
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 31, 2022 | 7:41 PM

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర(BRAHMĀSTRA). ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. రణబీర్ కపూర్ – అలియా భట్ – అమితాబ్ బచ్చన్ – మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను మూడు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’  ఫస్ట్ పార్ట్ ని ”బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ” పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ అప్డేట్ ఇస్తూ ఓ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను దర్శక ధీరుడు రాజమౌళి తీసుకున్నారు.

రణబీర్, దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి రాజమౌళి వైజాగ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ అప్డేట్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సినిమాకు సంబంధించిన విజువల్స్ ను చూపించారు. చివరిలో ఆట ఇప్పుడు మొదలవుతుంది అనే డైలాగ్ వినిపిస్తుంది. ఈ ట్రైలర్ లో రణబీర్ కపూర్ – అలియా భట్ – అమితాబ్ బచ్చన్ – మౌనీరాయ్- నాగార్జున కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను జూన్ 15న విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Ileana: నీ సన్నజాజి సోయగాలను చూసేందుకు నయనాలు చాలవే..ఇలియానా న్యూ లుక్స్ వైరల్..

Vidya Balan: ఉష్..! వయస్సుతో పని ఎం ఉంది..? అందమే మాట్లాడుతుంది.. విద్య బాలన్

Super Star Krishna Birthday: ఐ లవ్ యూ నాన్న.. తండ్రికి విషెష్ చెబుతూ మహేష్ ఎమోషనల్ పోస్ట్..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..