ఏం పిల్ల రా బాబూ.. నెట్టింట అందాల అరాచకం.. గత్తరలేపుతున్న హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

30 May 2026

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోలతో నెటిజన్లను అలరిస్తున్న యువ నటి రమ్య పసుపులేటి ఇప్పుడు టాలీవుడ్‌లో రాణిస్తుంది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రమ్య, ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న  ఈ అమ్మడుకు ఫాలోయింగ్ ఎక్కువే. 

తన అందం, అభినయంతో కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుంది, క్రమంగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. 'హుషారు' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.

ఆ తర్వాత 'ఫస్ట్ ర్యాంక్ రాజు', 'మైల్స్ ఆఫ్ లవ్', 'కమిట్‌మెంట్', 'మారుతి నగర్ సుబ్రమణ్యం' వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రమ్య పసుపులేటి కెరీర్ ఊపందుకుంది.

ఆమె మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వంభర'లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుందని సమాచారం

సోషల్ మీడియాలో ఎప్పుడూ తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్న రమ్య, క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారనున్నట్లు తెలుస్తోంది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలై, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం పట్ల అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు.

అద్భుతమైన గ్లామర్, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ యువ నటి, రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మరింత బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.