రామ్ చరణ్‌పై ట్రోల్స్..ఆ వెధవల పనే
భోపాల్ వ్యాఖ్యల కారణంగా రామ్ చరణ్‌పై జరుగుతున్న ట్రోల్స్‌ను జగపతి బాబు ఖండించారు. సినిమా కోసం చరణ్ పడిన కష్టాన్ని, గాయాలను విస్మరించి ట్రోల్ చేయడం దారుణమన్నారు. ఒత్తిడిలో చిన్న విషయాలు మర్చిపోవడం సహజమని, పనిలేని వారే ట్రోల్ చేస్తారని, దీనివల్ల చరణ్‌కు ఎటువంటి నష్టం లేదని జగపతి బాబు స్పష్టం చేశారు.
భోపాల్ వేదికగా రామ్ చరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ జరుగుతున్నాయి. ఈ పరిణామాలపై నటుడు జగపతి బాబు తీవ్రంగా స్పందించారు. ట్రోలింగ్ చేసే వారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ట్రోల్ చేసేవారు పనిలేకుండా ఇతరులను కించపరిచేందుకు చూస్తారని, వారు గుంటకాడ నక్కల వంటివారని జగపతి బాబు అభివర్ణించారు. ఒక సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగానో కష్టపడ్డారని, ఎన్నో గాయాలయ్యాయని, ఆయన అంకితభావాన్ని ట్రోలర్స్ విస్మరిస్తున్నారని జగపతి బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ సమయంలో ఒక హీరోపై డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్, థియేటర్ ఇష్యూస్ వంటి అపారమైన ఒత్తిడి ఉంటుందని వివరించారు.
మరిన్ని వీడియోల కోసం :
పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

