పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?
పెద్ది సినిమా కథపై నెలకొన్న ఊహాగానాలకు రామ్ చరణ్ తెరదించారు. బెంగళూరు ప్రెస్ మీట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ది గురించి ఆరా తీసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, సినిమా కథను పరోక్షంగా వివరించారు. ఉప్పెన క్లైమాక్స్ సెంటిమెంట్ పునరావృతంపై వస్తున్న వార్తలకు ఆయన స్పష్టతనిచ్చారు.
పెద్ది సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి దాని కథాంశంపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఉప్పెన సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు సానా సృష్టించిన సెంటిమెంట్ పెద్దిలోనూ కొనసాగుతుందా అనే ఊహాగానాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, పెద్ది ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్న రామ్ చరణ్, సినిమా కథపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించారు. బెంగళూరులో జరిగిన ప్రెస్ మీట్‌లో చరణ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం పెద్ది సినిమా గురించి ఆరా తీసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగానే ఆయన పెద్ది సినిమా కథ ఎలా ఉండబోతోందో పరోక్షంగా వివరించారు.
Follow Us
వైరల్ వీడియోలు
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

