AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Star Krishna Birthday: ఐ లవ్ యూ నాన్న.. తండ్రికి విషెష్ చెబుతూ మహేష్ ఎమోషనల్ పోస్ట్..

మహేష్ బాబు...! ఇప్పుడో సూపర్ స్టార్ మాత్రమే కాదు.. తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకునే కొడుకు కూడా..! ఎస్ ! తనకు జీవితాన్ని..

Super Star Krishna Birthday: ఐ లవ్ యూ నాన్న.. తండ్రికి విషెష్ చెబుతూ మహేష్ ఎమోషనల్ పోస్ట్..
Mahesh Babu
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 31, 2022 | 7:43 PM

Share

మహేష్ బాబు…! ఇప్పుడో సూపర్ స్టార్ మాత్రమే కాదు.. తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకునే కొడుకు కూడా..! ఎస్ ! తనకు జీవితాన్ని.. సినిమా రంగంలో ఓ స్థానాన్ని.. వెలకట్టలేని అభిమానుల అభిమానాన్ని మహేష్ కు ఇచ్చింది ఆయన తండ్రే.. సూపర్ స్టార్ కృష్ణే! అందుకే ఆయన ఇచ్చిన బరువు బాధ్యతలను ఇండస్ట్రీలో చక్కగా మోస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఇక తండ్రిని ప్రేమించడే కాదు.. ఆయన్నే తనకు దేవుడిలా భావిస్తుంటారు. అందుకే ఆయన బర్త్‌ డే ను చాలా సెంటిమెంట్‌ గా మంచి రోజుగా ఫీలవుతుంటారు. అదే రోజు తండ్రిని విషె చేయడమే కాదు.. తన సినిమాకు సంబంధంచిన ఏదో అప్డేట్‌ ను తన ఘట్టమనేని అభిమానులకు గిఫ్ట్ గా ఇస్తుంటారు.

ఇక తాజాగా ప్రిన్స్ మహేష్ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రికి బర్త్‌ డే విషెస్ చెబుతూనే.. నీలా ఎవరూ ఉండలేరు నాన్నా అన్నారు. మరిన్ని సంవత్సరాలు ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి అంటూ కోరుకున్నారు. లవ్‌ యూ నాన్న అంటూ.. మరో సారి తండ్రి పై తనకున్న ప్రేమను ట్వీట్‌ చేసి మరీ చూపించారు. ఆ ట్వీట్‌ తో నెట్టింట వైరల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.