AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!

Chanakya niti life lessons: ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: May 31, 2026 | 2:20 PM

Share
ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. కొందరికి అస్సలు సాయం చేయొద్దని చెబుతున్నారు

1 / 5
చాణక్యుడి నీతి ప్రకారం, జీవితంలో దురాశగా ఉండే వారికి ఎప్పుడూ సాయం చేయకూడదు. అలాగే, వారు తమ స్వార్థం కోసం మీ నుండి సహాయం కోరుతారు. ఇంకా వీరి స్వార్థం కోసం వాడుకుంటారు. ఈ కారణంగా, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలసి ఉంటుంది. కాబట్టి దురాశపరులకు రూపాయి కూడా ఇవ్వకండి. అలాగే, మీరు వారి నుండి దూరంగా ఉండండి

2 / 5
కృతజ్ఞత లేని వారికి కూడా అస్సలు సహాయం చేయకండి . ఇంకా విలువ ఇవ్వని వారికి కూడా  ఎప్పుడూ సాయం చేయకండి. ఇంకా   అలాంటి మనుషులు స్వార్థపరులు. మీ అవసరమైన సమయంలో వారు ఉండరు అందువలన కృతజ్ఞత లేని వారికి సాయం చేయవద్దుచేసిన తరవాత మీరు బాధ పడను వద్దు.

3 / 5
నిజాయితీ లేనివారికి ఎలాంటి సాయం వద్దు : పనిలో నిజాయితీ లేనివారికి సాయం చేయకండి. అలాగే, మీరు వీలైనంత వరకు 
దూరం ఉండటం మంచిది. అలాగే, అలాంటోళ్ళని జీవితంలోకి కూడా రానివ్వవకండి. ఇంకా అబద్ధం చెప్పే వారికి కూడా ఎలాంటి సహాయం చేయకూడదు అలాంటి వాళ్లకి దూరం ఉండాలి.

నిజాయితీ లేనివారికి ఎలాంటి సాయం వద్దు : పనిలో నిజాయితీ లేనివారికి సాయం చేయకండి. అలాగే, మీరు వీలైనంత వరకు దూరం ఉండటం మంచిది. అలాగే, అలాంటోళ్ళని జీవితంలోకి కూడా రానివ్వవకండి. ఇంకా అబద్ధం చెప్పే వారికి కూడా ఎలాంటి సహాయం చేయకూడదు అలాంటి వాళ్లకి దూరం ఉండాలి.

4 / 5
సోమరిగా ఉండే వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారికి హెల్ప్ చేయడం వల్ల మీ డబ్బు, సమయం వృధా అవుతాయి.  వీరిని దూరం పెట్టడం మంచిది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
బరువు తగ్గాలని పొద్దున్నే ఈ జ్యూస్ తాగుతున్నారా?..దేవుడే కాపాడాలి

స్టేషన్ మిస్ అయితే అదే టికెట్ పై వెనక్కి వెళ్లొచ్చా? రూల్స్ ఇవే

40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను..

ఈ వయసులో మేమెక్కడికి వెళ్లాలి..? తల్లిదండ్రుల నిరసన..

పూజకు వెండి పాత్రలను ఎందుకు శ్రేష్ఠమైనవిగా పరిగణిస్తారు?

బైక్‌ను రైలులో పంపించాలా? పార్శిల్ చేయడం ఎలాగో తెలుసా?

ఆహా.. రైస్, రోటీకి పర్ఫెక్ట్ కాంబో.. ఈ పనీర్ కర్రీ మస్ట్ ట్రై

వండిన చికెన్ ఫ్రిజ్‌లో పెడితే ఎన్ని రోజులు పాడవకుండా ఉంటుంది?

10 గ్రాముల బంగారంపై ఇంత లోన్ వస్తుందా? వడ్డీ లెక్క ఇదే!

హెల్మెట్ పెట్టుకున్న వినాయకుడు..!
హెల్మెట్ పెట్టుకున్న వినాయకుడు..!