AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర భద్రం.. జూన్ నెలలో కుంభ రాశి వారికి దిన దిన గండమే!

ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రతి నెల తమ జాతకం, రాశిఫలాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే మే నెల ముగిసిపోయి జూన్ నెల ప్రారంభం కానుంది. కాగా, ఈ నెలలో కుంభ రాశి వారి జాతకం ఎలా ఉంది? చేయాల్సిన పరిహారాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 31, 2026 | 3:07 PM

Share
జూనె  నెల అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో పాటు, నిజ జ్యేష్ఠ మాసం ముగుస్తుంది. ఇక ఈ మాసంలో ఏరువాక పున్నమి,శని త్రయోదశలు ఉన్నాయి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్ 2న గురువు సంచారం మారటంతో పాటు, జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. జూన్ 8న శుక్రుడు, 21న కుజుడు కూడా తమ స్థానాలను మార్చుకుంటారు. బుధుడు కూడా నెల ప్రారంభంలోనే సంచారం మార్చుకున్నాడు. ఈ ఐదు గ్రహాల మార్పుల ప్రభావం 12 రాశుల వారిపై, ముఖ్యంగా కుంభ రాశి వారిపై చాలా ప్రభావం చూపనున్నదంట.

1 / 5
జూన్ మాసంలో  కుంభ రాశి వారికి గ్రహాల మార్పు వలన అంతగా కలిసి వచ్చేలా లేదని  ఆయన తెలియజేస్తున్నారు. సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా గురు గ్రహం  అనుకూలత తగ్గడం వలన          కుంభరాశి వారు  ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు  ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చెబుతున్నారు పండితులు. అవకాశాలు లేదా కుట్రలు రెండూ ఒకేలా కనిపించవచ్చని, లోతు తెలిసే వరకు వేచి ఉండాలని సూచించారు. ఉద్యోగ మార్పులు లేదా విస్తరణ ప్రణాళికలు వంటివి ఈ నెలలో వాయిదా వేసుకోవడం మంచిదని సలహా ఇచ్చారు.

2 / 5
గోచారం ప్రకారం, సూర్యుడు ఐదవ స్థానంలో ఉండటం వల్ల మానసిక అలజడి, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అధిక ఆశలు, వ్యసనాలకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. బుద్ధి బలహీనపడి, చేయకూడని పనుల వైపు మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. అయితే, కుజుడు మూడవ స్థానంలో ఉండటం కుంభ రాశి వారికి ఒక సానుకూల అంశం. ఇది ధన లాభం, ఆరోగ్యం, కోరిన కార్యాల సిద్ధి, సౌఖ్యం, వస్త్ర లాభం, ధన ప్రాప్తిని సూచిస్తుంది.

3 / 5
వృత్తిలో ప్రమోషన్లు, లాభాలు, పురోగతికి ఇది దోహదపడుతుంది. శుక్రుడు ఆరవ స్థానంలో ఉండటం వల్ల శత్రువుల నుండి ఇబ్బందులు, బంధువులతో విరోధాలు, భార్యాబిడ్డలతో గొడవలు వంటి కుటుంబ సమస్యలు తలెత్తవచ్చని వివరించారు. మొత్తంగా, కుంభ రాశి వారికి 60% సానుకూల ఫలితాలు, 40% ప్రతికూల ఫలితాలు ఉంటాయని, పది పనులలో ఆరు విజయవంతం కాగా, నాలుగు మాత్రం ఏదో ఒక కారణంతో ఆగిపోవచ్చని అంచనా వేశారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్

చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్

వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?

'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి

సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..

ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!

ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు

Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!

ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..