AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DVV Danayya: ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రొడ్యూసర్‌ ఇంట పెళ్లి బాజాలు.. సందడి చేసిన రామ్‌ చరణ్‌, రాజమౌళి.. ఫొటోస్ చూశారా?

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు, యంగ్‌ హీరో కల్యాణ్‌ పెళ్లిపీటలెక్కాడు. వేద మంత్రాల సాక్షిగా సమత మెడలో మూడు ముళ్లు వేశాడు కల్యాణ్‌. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్‌ నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.

DVV Danayya: ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రొడ్యూసర్‌ ఇంట పెళ్లి బాజాలు.. సందడి చేసిన రామ్‌ చరణ్‌, రాజమౌళి.. ఫొటోస్ చూశారా?
Rajamouli, Ram Charan
Basha Shek
|

Updated on: May 22, 2023 | 2:22 PM

Share

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన తనయుడు, యంగ్‌ హీరో కల్యాణ్‌ పెళ్లిపీటలెక్కాడు. వేద మంత్రాల సాక్షిగా సమత మెడలో మూడు ముళ్లు వేశాడు కల్యాణ్‌. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్‌ నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ హీరో రామ్‌ చరణ్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, డైరెక్టర్లు రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌, త్రివిక్రమ్‌ తదితర ప్రముఖులు కల్యాణ్‌- సమతలు పెళ్లి వేడుకకు హాజరైన వారిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కల్యాణ్‌ విషయానికి వస్తే తండ్రి బాటలోనే అతను కూడా త్వరలోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అయితే నిర్మాతగా కాదు హీరోగా.

ప్రస్తుతం కల్యాణ్‌ హీరోగా ‘అధీరా’ అనే సినిమా చేస్తున్నాడు. అ, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌ల సమక్షంలో గతేడాది వేసవిలో ఈ సినిమా ప్రారంభమైంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. పాన్‌ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ సినిమాలో సూపర్‌ హీరోగా కనిపించనున్నాడు కల్యాణ్‌. ఇప్పటికే విడుదలైన హీరో ఫస్ట్‌ లుక్‌, పోస్టర్స్‌కు మంచి స్పందన వచ్చింది.

ఇవి కూడా చదవండి

కల్యాణ్ పెళ్లి ఫొటోస్, వీడియోలు

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు