AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jalsa 4K: ట్రెండ్‌ సెట్‌ చేశాడుగా.. కళ్లు చెదిరేలా జల్సా రీ రిలీజ్‌ కలెక్షన్లు.. మొత్తం ఎన్ని కోట్లంటే

Jalsa Spcial Shows: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన నటించిన జల్సా సినిమా మళ్లీ థియేటర్లలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 4K క్వాలిటీతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజైంది.

Jalsa 4K: ట్రెండ్‌ సెట్‌ చేశాడుగా.. కళ్లు చెదిరేలా జల్సా రీ రిలీజ్‌ కలెక్షన్లు.. మొత్తం ఎన్ని కోట్లంటే
Jalsa Movie
Basha Shek
|

Updated on: Sep 04, 2022 | 3:17 PM

Share

Jalsa Spcial Shows: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన నటించిన జల్సా సినిమా మళ్లీ థియేటర్లలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 4K క్వాలిటీతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజైంది. ఇప్పటికే ఈ సినిమా పలు సార్లు టీవీలో ప్రసారమైంది. యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది. అయినా జల్సా సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. కొత్త సినిమాను తలపించేలా అక్కడా.. ఇక్కడా.. అనే తేడా లేకుండా అన్ని చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయ్యాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి తన స్టామినా ఏమిటో చూపించింది. ఈ నేపథ్యంలో జల్సా సినిమాకు వరల్డ్‌వైడ్‌గా రూ.3.25 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఓ రీ-రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం నిజంగా విశేషమని చెప్పుకోవచ్చు.

ఇక ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లను నమోదు చేసింది. ఏపీ, నైజాంలో మొత్తంగా 2.57 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నైజాంలో ఈ చిత్రం 1.26 కోట్లు వసూలు చేయగా.. సీడెడ్‌లో 39 లక్షలు, ఉత్తరాంధ్రలో 26 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 9 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 లక్షలు, గుంటూరు జిల్లాలో 11 లక్షలు, కృష్ణా జిల్లాలో 22 లక్షలు, నెల్లూరు జిల్లాలో 11 లక్షలు వసూలు చేసింది. ఇక ఇతర రాష్ట్రాల్లో 22 లక్షలు, ఓవర్సీస్‌లో 40 లక్షల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఇలా మొత్తం మీద 3.2 కోట్ల కలెక్‌న్లను రాబట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?