తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న మాళవిక.. టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయం

30 December 2025

Pic credit - Instagram

Rajeev 

శ్రీవిష్ణు నటించిన అల్లూరి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ కాయదు లోహర్ . 

కానీ ఆ సినిమా ఆకట్టుకోకపోవడంతో ఈ చిన్నదనికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. దాంతో కోలీవుడ్ కు చెక్కేసింది. 

మొన్నామధ్య విడుదలైన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ పేరు మారుమ్రోగింది. 

డ్రాగన్ సినిమా హిట్ అవ్వడంతో పాటు ఈ చిన్నది తన అందంతో కట్టిపేసింది. దాంతో తెలుగులోనూ ఆఫర్స్ క్యూ కట్టాయి. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విశ్వక్ సేన్ నటిస్తున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. 

అలాగే మరికొన్ని తెలుగు సినిమాల్లోనూ ఈ భామకు అవకాశాలు దక్కుతున్నాయి. అలాగే కోలీవుడ్ లోనూ బిజీ అయ్యింది. 

కాగా ఇటీవలే ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. విశాల్ నటిస్తున్న హీరోయిన్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది ఈ చిన్నది.