Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన ఆనందం.. జింబాబ్వే ఆటగాళ్లు ఏం చేశారో తెలుసా?

AUS vs ZIM: ప్రపంచ ఛాంపియన్  ఆస్ట్రేలియాపై జింబాబ్వే జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో ర్యాన్ బర్లే కీలక పాత్ర పోషించాడు. మరి ప్రపంచ ఛాంపియన్ జట్టును ఓడిస్తే సంబరాలు మామూలుగా ఉంటాయా?

Viral Video: ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన ఆనందం.. జింబాబ్వే ఆటగాళ్లు ఏం చేశారో తెలుసా?
Zimbabwe Cricket Team
Follow us
Basha Shek

|

Updated on: Sep 03, 2022 | 10:12 PM

AUS vs ZIM: ప్రపంచ ఛాంపియన్  ఆస్ట్రేలియాపై జింబాబ్వే జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో ర్యాన్ బర్లే కీలక పాత్ర పోషించాడు. మరి ప్రపంచ ఛాంపియన్ జట్టును ఓడిస్తే సంబరాలు మామూలుగా ఉంటాయా? అందుకే జింబాబ్వే ఆటగాళ్లు మ్యాచ్‌ అనంతరం మైదానంలో తెగ హడావుడి చేశారు. ఆతర్వాత తిరుగు ప్రయాణంలో బస్సులో అంతకుమించి సంబరాలు జరుపుకున్నారు. బస్సులోనే డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందంలో మునిగితేలారు. దీనికి సంబంధించిన వీడియోను జింబాబ్వే క్రికెట్‌ బోర్డు తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఇది ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

ప్రస్తుతం జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో జింబాబ్వే ఓడిపోయింది. అయితే మూడో వన్డేలో మాత్రం జూలు విదిల్చింది. దెబ్బతిన్న పులిలా కంగారులపై విరుచుకుపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ను 141 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఏడు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది.ఈ మ్యాచ్‌లో జింబాబ్వే లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ అయిదు వికెట్లతో ఆసీస్‌ బ్యాటర్లను కంగారు పెట్టించాడు. కేవలం 3 ఓవర్లు వేసిన అతను 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ పురస్కారం అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

నితిన్ హీరోయిన్ ఎంతలా మారిపోయింది..
నితిన్ హీరోయిన్ ఎంతలా మారిపోయింది..
పూజలో కలశంలో మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా
పూజలో కలశంలో మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా
భర్త ఎంట్రీ.. ప్రియుడి ప్రైవేట్‌ పార్ట్‌ని పళ్లతో కసాకసా..
భర్త ఎంట్రీ.. ప్రియుడి ప్రైవేట్‌ పార్ట్‌ని పళ్లతో కసాకసా..
అడిగిన కట్నం ఇవ్వలేదని అలిగిన పెళ్లి కొడుకు.. ఏం చేశాడంటే..
అడిగిన కట్నం ఇవ్వలేదని అలిగిన పెళ్లి కొడుకు.. ఏం చేశాడంటే..
బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు కారణంగా ప్రభావితం అయ్యే అంశాలు ఏంటి..
బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు కారణంగా ప్రభావితం అయ్యే అంశాలు ఏంటి..
రామ్ చరణ్‌ వల్ల డిలే.. అల్లు అర్జున్ వల్ల పోస్ట్‌ పోన్..
రామ్ చరణ్‌ వల్ల డిలే.. అల్లు అర్జున్ వల్ల పోస్ట్‌ పోన్..
శనివారం ఈ నూనెతో శనిశ్వరుడికి పూజ చేయండి.. అనుగ్రహం మీ సొంతం
శనివారం ఈ నూనెతో శనిశ్వరుడికి పూజ చేయండి.. అనుగ్రహం మీ సొంతం
బాహుబలి వివాహ వేదిక.. 5000 జంటలకు ఒకేసారి పెళ్లి.. ఎక్కడంటే..
బాహుబలి వివాహ వేదిక.. 5000 జంటలకు ఒకేసారి పెళ్లి.. ఎక్కడంటే..
మంచి పిల్లను చూసి పెళ్లాడాలనుకున్న తెలుగు ఎన్ ఆర్ ఐ.. కట్ చేస్తే
మంచి పిల్లను చూసి పెళ్లాడాలనుకున్న తెలుగు ఎన్ ఆర్ ఐ.. కట్ చేస్తే
ఒక్క విజయంతో పాయింట్ల పట్టికనే షేక్ చేసిన పంత్ సేన
ఒక్క విజయంతో పాయింట్ల పట్టికనే షేక్ చేసిన పంత్ సేన