Prabhas: కామిక్ కాన్ ఈవెంట్‌లో ప్రభాస్ స్పెషల్ AV.. వీడియో చూస్తే గూస్ బంప్స్ అంతే..

ఈ ఈవెంట్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, అమితాబ్ బచ్చన్, రానా, కమల్ హాసన్ అమెరికా వెళ్లారు. అయితే ఈ వేదికపై ప్రభాస్ ను రానా పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే అంతకు ముందు డార్లింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ కామిక్ కాన్ నిర్వాహకులు ఓ స్పెషల్ ఏవీ విడుదల చేశారు. ఆ వీడియో అక్కడున్నవారిని ఆకట్టుకుంది.

Prabhas: కామిక్ కాన్ ఈవెంట్‌లో ప్రభాస్ స్పెషల్ AV.. వీడియో చూస్తే గూస్ బంప్స్ అంతే..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2023 | 6:25 PM

డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం కల్కి2898AD. ఇన్నాళ్లు ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్ పేరుతో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా పేరును గురువారం అర్ధరాత్రి రివీల్ చేసింది చిత్రయూనిట్. అమెరికాలో కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కామింగ్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె టైటిల్ తోపాటు.. ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో పాల్గొన్న మొట్ట మొదటి సినిమాగా ఇప్పటికే ప్రాజెక్ట్ కె రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఈవెంట్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, అమితాబ్ బచ్చన్, రానా, కమల్ హాసన్ అమెరికా వెళ్లారు. అయితే ఈ వేదికపై ప్రభాస్ ను రానా పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే అంతకు ముందు డార్లింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ కామిక్ కాన్ నిర్వాహకులు ఓ స్పెషల్ ఏవీ విడుదల చేశారు. ఆ వీడియో అక్కడున్నవారిని ఆకట్టుకుంది.

అందులో డార్లింగ్ బాహుబలి సీన్స్.. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో. ఆడియో ఫంక్షన్లలో ప్రభాస్ కోసం వేలల్లో వచ్చిన అభిమానులు.. థియేటర్లలో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అన్నింటిని చూపిస్తూ ఇండియాలో ప్రభాస్ రేంజ్ ఏంటీ అనేది చూపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ప్రభాస్ స్పెషల్ ఏవీ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. హాలీవుడ్ వేదికపై ఇండియన్ హీరోను ఆ స్థాయిలో ఎలివేషన్ ఇస్తూ చూపించడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన కల్కి 2898AD గ్లింప్స్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నారని.. అదిరిపోయే యాక్షన్ ఫైట్స్ సీన్స్ తోపాటు.. మంచి కామెడీ కూడా ఉంటుందని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!