నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..ఖుష్బూ సంచలన పోస్ట్…
మనుషుల్నిమానసిక ఒత్తిడి వేధిస్తుంది. అది తీవ్రమైనప్పుడు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సన్నిహితులతో బాధను పంచుకుంటే వాటి నుంచి బయటపడొచ్చు.
మనుషుల్ని మానసిక ఒత్తిడి వేధిస్తుంది. అది తీవ్రమైనప్పుడు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సన్నిహితులతో బాధను పంచుకుంటే వాటి నుంచి బయటపడొచ్చు. ఒంటరిగా ఉంటే మాత్రం ఒత్తిడి పెనుభూతంగా మారే ప్రమాదం ఉంది. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అలాగే తన జీవితాన్ని ముగించారు. సుశాంత్ ఆత్మహత్యపై ప్రముఖ నటి ఖుష్బూ స్పందించారు. ఒత్తిడితో కూడిన సమస్యలు, పరిస్థితులు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయని, వాటిని ఎదుర్కొవాలని సూచించారు,
ఒకప్పుడు తానుకూడా తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించానని..జీవితాన్ని కూడా ముగించాలి అనుకున్నట్లు తెలిపారు. కానీ వాటితో పోరాడి..తనను నాశనం చేయాలనుకున్న సమస్యల కంటే తాను స్ట్రాంగ్ అని నిరూపించుకున్నట్లు వెల్లడించారు. తన ముగింపు కోసం ఎదురుచూస్తున్న వారిని ఓడించాలి నిర్ణయించుకుని..విజయం సాధించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆవిడ ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Everyone goes through upheaval n depression. I would be lying if I say I haven’t. I did and wanted to end all. But I fought the demons in my head bcoz I wanted to prove I am stronger than them. Stronger than those who wanted to fail me. Stronger than those who waited for my end.
— KhushbuSundar ❤️ (@khushsundar) June 15, 2020
Life came to a standstill at one point n I couldn’t see the end of the tunnel. It was dark n scary. Or I loved wearing a blindfold as I was selfish not to see the problems. Thought easiest way would be to sleep, forever. But my grit pulled me through. My friends were my angels.
— KhushbuSundar ❤️ (@khushsundar) June 15, 2020
Why let go what I had,my precious life, to someone who played in my mind,scaring me n pushing me into a a dark deep unseen pit? I struggled to see the silver lining,a ray of light, a hope,a chance? Why should I let all go away is what I said to myself n came back. And here I am.
— KhushbuSundar ❤️ (@khushsundar) June 15, 2020
I do not fear failure. I do not fear dark. I do not fear unknown force. I know I have come this far bcoz I had the guts to fight back. To wear my courage on my sleeves. To learn to turn every failure into success. To be able to jump over the hurdles n sprint to my winning point.
— KhushbuSundar ❤️ (@khushsundar) June 15, 2020