AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సల్మాన్​ ఫామ్​హౌస్​లో ‘బిగ్​బాస్’ ప్రోమో షూటింగ్…​!

బిగ్​బాస్'​ షో ఎంత ప్రాచుర్యం చెందిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా హిందీ వెర్ష‌న్ భారీ వ్యూయ‌ర్షిప్ సంపాదించుకుని 13 సీజ‌న్లు కంప్లీటు చేసుకుంది. దీంతో 'బిగ్​బాస్​ 14' కోసం టెలివిజ‌న్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

సల్మాన్​ ఫామ్​హౌస్​లో 'బిగ్​బాస్' ప్రోమో షూటింగ్...​!
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2020 | 3:32 PM

Share

‘బిగ్​బాస్’​ షో ఎంత ప్రాచుర్యం చెందిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా హిందీ వెర్ష‌న్ భారీ వ్యూయ‌ర్షిప్ సంపాదించుకుని 13 సీజ‌న్లు కంప్లీటు చేసుకుంది. దీంతో ‘బిగ్​బాస్​ 14’ కోసం టెలివిజ‌న్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దీంతో వారికోసం త్వ‌ర‌లోనే ప్రోమో రిలీజ్ చేసేందుకు యాజ‌మాన్యం స‌న్నాహాలు చేస్తోంది. అందుకు హోస్ట్ స‌ల్మాన్ ఖాన్ కూడా రెడీ అయినట్లు స‌మాచారం. దీనిపై అఫిషియ‌ల్ అనౌన్సిమెంట్ రాన‌ప్ప‌టికి..నిర్మాత‌లు స‌న్నాహాలు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది.

సల్మాన్​ ఫామ్​హౌస్​లో త్వరలోనే ప్రోమోను షూట్ చేయ‌బోతున్నార‌న‌ట. కోవిడ్-19 కార‌ణంగా భౌతిక‌ దూరం పాటిస్తున్నందున ప్రోమో థీమ్​ కూడా ఈ నేపథ్యంలోనే ఉండనున్నట్లు స‌మాచారం. కొత్త సీజన్​ అక్టోబరులో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే సీజన్​లో ఎవ‌రెవ‌రు పాల్గొంటారన్న‌ది ఇంకా స్పష్టత లేదు. షగున్​ పాండే, శుభంగి అట్రేలను ఈ షో కోసం అప్రోచ్ అవ్వ‌గా.. వారు అంగీకరించినట్లు టాక్. చాపత్ ఖన్నా కూడా ఈ రియాల్టీ షోలో పాల్గొనే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Follow Us
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి
ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి
జిమ్‌లో అకస్మాత్తుగా కుప్పకూలడానికి కారణాలేంటి?
జిమ్‌లో అకస్మాత్తుగా కుప్పకూలడానికి కారణాలేంటి?
22 ఏళ్లకే రూ.46 వేలు.. బీకామ్ చదివి క్యాబ్ డ్రైవర్‌గా మారిన యువకు
22 ఏళ్లకే రూ.46 వేలు.. బీకామ్ చదివి క్యాబ్ డ్రైవర్‌గా మారిన యువకు
3 రోజుల్లోనే కొత్తిమీర సులువుగా పెంచే సరికొత్త సింపుల్ చిట్కా
3 రోజుల్లోనే కొత్తిమీర సులువుగా పెంచే సరికొత్త సింపుల్ చిట్కా
షుగర్ నుంచి గుండె ఆరోగ్యం వరకు.. మీకు సరిపోయే రైస్ ఏదో తెలుసా?
షుగర్ నుంచి గుండె ఆరోగ్యం వరకు.. మీకు సరిపోయే రైస్ ఏదో తెలుసా?
శుభమన్ గిల్ జట్టుకు దూరం కావడానికి కారణం ఏంటి?
శుభమన్ గిల్ జట్టుకు దూరం కావడానికి కారణం ఏంటి?
అరటిపండా.. నారింజా? బీపీ కంట్రోల్‌కు ఏ పండు బెస్ట్
అరటిపండా.. నారింజా? బీపీ కంట్రోల్‌కు ఏ పండు బెస్ట్
ఇడ్లీ కుక్కర్‌ను ఇలా కూడా వాడొచ్చా? వీటిని మస్ట్ ట్రై
ఇడ్లీ కుక్కర్‌ను ఇలా కూడా వాడొచ్చా? వీటిని మస్ట్ ట్రై
బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు.. మీ పిల్లలకు ఏది మంచిది..?
బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు.. మీ పిల్లలకు ఏది మంచిది..?