Nikhil Siddharth: నన్ను చాలాసార్లు డ్రగ్స్ తీసుకోమన్నారు.. నిఖిల్ సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్..

డ్రగ్స్‌కు అందరూ దూరంగా ఉండాలని.. నార్కోటిక్స్‌కు అలవాటు పడితే అది మరణమే అని అన్నారు యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్. శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో హీరో ప్రియదర్శితోపాటు.. నిఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Nikhil Siddharth: నన్ను చాలాసార్లు డ్రగ్స్ తీసుకోమన్నారు.. నిఖిల్ సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్..
Nikhil
Follow us

|

Updated on: Jun 24, 2023 | 5:27 PM

డ్రగ్స్‌కు అందరూ దూరంగా ఉండాలని.. నార్కోటిక్స్‌కు అలవాటు పడితే అది మరణమే అని అన్నారు యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్. శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో హీరో ప్రియదర్శితోపాటు.. నిఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిఖిల్ మాట్లాడుతూ.. ” నన్ను చాలాసార్లు డ్రగ్స్‌ తీసుకోవాలని ఆఫర్‌ చేశారు.. కానీ నేను డ్రగ్స్‌ తీసుకోలేదు. నార్కోటిక్స్‌కు అలవాటు పడితే అది ఇక మరణమే. అలాంటి వాటికి నేను ఎప్పుడూ దూరంగా ఉంటాను. పార్టీలకు వెళ్లండి కానీ డ్రగ్స్‌ మాత్రం తీసుకోకండి. త్వరలో డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ అవ్వాలి” అని అన్నారు.

అలాగే హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “10 ఏండ్ల క్రితం సిగరెట్ తాగాను…దానికి బానిస కావొదు అనుకున్నాను. కొంత కాలం తర్వాత నాకు పరివర్తన వచ్చింది సిగరెట్ మనేసాను. ఇప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూష్ లేకుండా హ్యాపీగా ఉన్నాను. డ్రగ్స్ వినియోగం పై అందరికి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఇలాంటి అవెర్న్స్ ప్రోగ్రాం నార్కోటిక్స్ విభాగం చేయడం సంతోషంగా ఉంది. విద్యార్థులకు పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. నార్కోటిక్స్ వింగ్ పోలీసులకు నా సెల్యూట్” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అవగాహన సదస్సులు మూడు రోజులపాటు జరగనున్నాయి. అలాగే 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తగా డ్రగ్స్ నిర్మూలన పై ప్రచారం నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, & భారతి హోల్లికేరి IAS Spl. ప్రభుత్వ కార్యదర్శి పాల్గొన్నారు.

'టాటా'లకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? సినిమాటిక్‌ ట్విస్ట్‌..

లెజెండ్స్ పుడతారు..  శాశ్వతంగా జీవిస్తారు..

త్వరలో రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. వీరికి లక్కే లక్కు..

బుజ్జి పాపతో ఇంటికి జబర్దస్త్ కపుల్.. బ్యూటిఫుల్ వీడియో చూడండి

రతన్ టాటాకు మన కుర్రోడే బెస్ట్‌ ఫ్రెండ్.. శంతను హిస్టరీ తెలుసా

గెస్ట్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ.. అనుమానమొచ్చి పోలీసులు వెళ్లగా

తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!

నిలువెత్తు భారతం రతన్ టాటా తండ్రి ఓ దత్తత తనయుడు అని తెలుసా ..!

తన కూతురు ఫెవరేట్ సాంగ్ గురించి చెప్పింది..

భారత రత్న ఇవ్వాలని నెటిజన్ల డిమాండ్.. అప్పట్లో ఆయన ఏమన్నారంటే
భారత రత్న ఇవ్వాలని నెటిజన్ల డిమాండ్.. అప్పట్లో ఆయన ఏమన్నారంటే
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
తిట్టిన వారికే.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన స్టార్ హీరో.!
లింగ ఫ్లాప్ కు కారణం రజినీయే.. 2nd పార్ట్ చెడగొట్టాడు!: డైరెక్టర్

విమానం ఎక్కి కూర్చున్నాక బూతు సినిమా పెట్టి చూపించారు.! వీడియో..

అఫీషియల్ న్యూస్ త్వరలో ప్రభాస్‌ పెళ్లి! | చర్చలు ముగిశాయి. త్వరలో

సమంత నా సోల్‌మేట్‌, సమంతను అలా చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి: శోభిత

ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్టేట్.. ఫ్యాన్స్‌కి పండగలాంటి వార్త.!

పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.పంకజ్‌ త్రిపాఠి కామెంట్

రతన్ టాటా కన్నుమూత.. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు.. లైవ్..

అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారులు గగ్గోలు.! వీడియో..

ఈ ఇరాన్‌ దీవిపై దాడి జరిగితే పెట్రో సంక్షోభమే.! వీడియో..