AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG Movie: ఫ్యాన్స్ రెడీ అవ్వండి.. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది.. ‘ఓజీ’ పై అర్జున్ దాస్ క్రేజీ ట్వీట్..

రెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ చిత్రం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. భారీ యాక్షన్ ఫీస్డ్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పవన్ సరికొత్తగా స్టైలీష్ లుక్ లో కనిపించనున్నారు. ఇందులో తమిళ్ నటుడు అర్జున్ దాస్ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓజీ సినిమాపై క్రేజీ ట్వీట్ చేశారు.

OG Movie: ఫ్యాన్స్ రెడీ అవ్వండి.. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది.. 'ఓజీ' పై అర్జున్ దాస్ క్రేజీ ట్వీట్..
Arjun Das
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2023 | 4:39 PM

Share

పవర్ స్టార్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు వరుసగా సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు వపన్ కళ్యాణ్. ఇప్పటికే బ్రో మూవీ షూటింగ్ పూర్తైంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో సాయి ధరమ్ తేజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ చిత్రం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. భారీ యాక్షన్ ఫీస్డ్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పవన్ సరికొత్తగా స్టైలీష్ లుక్ లో కనిపించనున్నారు. ఇందులో తమిళ్ నటుడు అర్జున్ దాస్ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓజీ సినిమాపై క్రేజీ ట్వీట్ చేశారు.

“సుజిత్ సర్ నాకు కొన్ని విజువల్స్ చూపించారు. అవి చూసాక నా మైండ్ బ్లాక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్ , డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఇక రవి కె చంద్రన్ గారి విజువల్స్ సూపర్. ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి ” అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇటీవలే నటి శ్రియా రెడ్డి సైతం ఓజీ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేసి హైప్ పెంచేసింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య.. భారీ బడ్జె్ట్ డీవీనీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..