Pawan Kalyan: రామ్ చరణ్,ఉపాసన కూతురిపై పవన్ కళ్యాణ్ ట్వీట్.. ఏమన్నారంటే.

ఇక మరోవైపు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సమంత, అల్లు అర్జున్ మెగా కుటుంబానికి విషెస్ తెలుపుగా.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు.

Pawan Kalyan: రామ్ చరణ్,ఉపాసన కూతురిపై పవన్ కళ్యాణ్ ట్వీట్.. ఏమన్నారంటే.
Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 21, 2023 | 3:01 PM

వారసురాలి రాకతో మెగా ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడో తరం తొలి బిడ్డ అడుగుపెట్టింది. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. మంగళవారం (జూన్ 20) తెల్లవారుజామున జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే అపోలో ఆసుపత్రి ముందు మెగా అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరోవైపు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సమంత, అల్లు అర్జున్ మెగా కుటుంబానికి విషెస్ తెలుపుగా.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు.

“రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన తరుణాన ప్రేమపూర్వక శుభాకాంక్షలు.. శుభాశీస్సులు” అంటూ ట్వీట్ చేశారు పవన్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. అభిమానులు సైతం విషెస్ తెలియజేస్తున్నారు. ఇక మెగా వారసురాలి రాకతో ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉన్నామని.. మంగళవారం ఆడబిడ్డ పుట్టక తమకు ఎంతో అపురూపం అని అన్నారు చిరంజీవి.

ఇవి కూడా చదవండి

ఆంజనేయ స్వామిని నమ్ముకున్న కుటుంబం అని.. మంగళవారం రోజునే పాపను ప్రసాదించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు చిరు. ఇతర దేశాలు.. ప్రాంతాల నుంచి స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారని.. వారందరికీ తన కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు చిరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!