Dimple Hayati: మరోసారి స్పెషల్ సాంగ్ చేయనున్న డింపుల్ హయాతి.. ఏ సినిమాలో అంటే..

ఇటీవలే గోపిచంద్ నటించిన రామబాణం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గతంలో గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర స్పెషల్ పాటలో అదరగొట్టింది డింపుల్. ఈ సాంగ్ అప్పట్లో ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమయ్యింది ఈ బ్యూటీ. అది కూడా భారీ అంచనాలతో రూపొందుతున్న ఓ బిగ్ ప్రాజెక్ట్ లో అని సమాచారం.

Dimple Hayati: మరోసారి స్పెషల్ సాంగ్ చేయనున్న డింపుల్ హయాతి.. ఏ సినిమాలో అంటే..
Dimple Hayati
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 20, 2023 | 3:37 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్ డింపుల్ హయాతి. 2017లో గల్ఫ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి ఇప్పటికీ హిట్టు పడలేదు. తెలుగుతోపాటు.. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తు తనకంటూ ఓ గుర్తింపు సంపాందుకుంచుకుంది. కానీ స్టార్ హీరోస్ సరసన నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. ఇటీవలే గోపిచంద్ నటించిన రామబాణం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గతంలో గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర స్పెషల్ పాటలో అదరగొట్టింది డింపుల్. ఈ సాంగ్ అప్పట్లో ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమయ్యింది ఈ బ్యూటీ. అది కూడా భారీ అంచనాలతో రూపొందుతున్న ఓ బిగ్ ప్రాజెక్ట్ లో అని సమాచారం.

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో డింపుల్ హయాతి స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్. ఇదే విషయంపై డింపుల్ తో చర్చించేందుకు సిద్ధమయ్యారట. త్వరలోనే ఇదే విషయం పై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలకపాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో స్పెషల్ సాంగ్ ఉండడం.. ఆ పాటలో రజినీ సైతం స్టెప్పులేయనున్నాడని సమాచారం. అలాగే ఈ పాటలో లిరిక్స్ స్పెషల్ అట్రాక్ష్ అవుతాయట. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట.

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!