Sudheer Babu: ‘మా నాన్న సూపర్ హీరో’.. కోటి రూపాయాల లాటరీ టికెట్‏తో సుధీర్ బాబు..

తాజాగా తన కొత్త సినిమా టైటిల్ రివీల్ చేశారు సుధీర్ బాబు. 'మా నాన్న సూపర్ హీరో' అనే టైటిలో తన న్యూ మూవీ ఉండనున్నట్లు తెలిపారు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల లూసర్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు అభిలాష్. ఇదిలా ఉంటే.య. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ చూస్తుంటే ఫాదర్ సెంటిమెంట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది.

Sudheer Babu: 'మా నాన్న సూపర్ హీరో'.. కోటి రూపాయాల లాటరీ టికెట్‏తో సుధీర్ బాబు..
Sudheer Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 18, 2023 | 8:27 PM

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలతో ప్రేక్షకులతో అలరించేందుకు ముందుంటారు సుధీర్ బాబు. కంటెంట్‏కు ప్రాధాన్యతనిస్తూ… ఢిఫరెంట్ లుక్స్‏తో ఆడియన్స్ ముందుకు వస్తుంటారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్ సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన ఈ హీరో.. ఇప్పుడు మరో కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా తన కొత్త సినిమా టైటిల్ రివీల్ చేశారు సుధీర్ బాబు. ‘మా నాన్న సూపర్ హీరో’ అనే టైటిలో తన న్యూ మూవీ ఉండనున్నట్లు తెలిపారు. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల లూసర్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు అభిలాష్. ఇదిలా ఉంటే.య. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ చూస్తుంటే ఫాదర్ సెంటిమెంట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది.

కేరళ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ లో కోటి రూపాలయాల లాటరి టికెట్ ఎవరో ఒకరు గెలుచుకున్నట్లు చూపించారు. ఇక ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. క్యామ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. V సెల్యులాయిడ్స్ బ్యానర్ సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇందులో నటించే హీరోయిన్.. మిగతా తారగణం గురించి త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇదే కాకుండా.. మామ మశ్చీంద్ర, హరోం హర, పుల్లెల గోపీచంద్ బయోపిక్ చిత్రాల్లోనూ సుధీర్ బాబు నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే