Dhanush: 11 ఏళ్ల క్రితం ధనుష్ పాడిన పాట ఇప్పుడు సెన్సెషన్.. ఏకంగా 400 మిలియన్ వ్యూ్స్.. ఏ సాంగ్ అంటే..

ఇప్పటివరకు ఈ పాటకు 400 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్టవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేరు. భాషతో సంబంధం లేకుండా సౌత్ టూ నార్త్.. ఈ సాంగ్ ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది. సంగీతానికి హద్దులు లేవని.. భాషతో సంబంధం లేదని ఈ సాంగ్ నిరూపించింది. ఈ సాంగ్ విడుదలై 11 ఏళ్లు దాటిన.. ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది.

Dhanush: 11 ఏళ్ల క్రితం ధనుష్ పాడిన పాట ఇప్పుడు సెన్సెషన్.. ఏకంగా 400 మిలియన్ వ్యూ్స్.. ఏ సాంగ్ అంటే..
Dhanush
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 18, 2023 | 2:54 PM

దాదాపు పదకొండేళ్ల క్రితం ఓ సాంగ్ సెన్సెషనల్ అయ్యింది. చిన్నా, పెద్దా ఆ పాటను ప్రతి ఒక్కరూ ఆలపించారు. అదే ‘వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి’..మ్యూజిక్ వినిపిస్తే ప్రతిఒక్కరూ హమ్ చేసేస్తారు. అంతగా శ్రోతలను ఆకట్టుకుంటుంది ఈ సాంగ్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాడిన ఈ పాట విడుదలై 11 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటికీ యూట్యూబ్‏లో ట్రెండింగ్ లోనే ఉంది. ఇప్పటివరకు ఈ పాటకు 400 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్టవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేరు. భాషతో సంబంధం లేకుండా సౌత్ టూ నార్త్.. ఈ సాంగ్ ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది. సంగీతానికి హద్దులు లేవని.. భాషతో సంబంధం లేదని ఈ సాంగ్ నిరూపించింది. ఈ సాంగ్ విడుదలై 11 ఏళ్లు దాటిన.. ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది.

2012లో విడుదలైన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 3. ఇందులో ధనుష్, శృతి హాసన్ జంటగా నటించగా.. ఇందులో ధనుష్ స్వయంగా పాడిన సాంగ్ కొలవెరి డి. ఈ సాంగ్ 2011 నవంబర్ 16న విడుదలైంది. అప్పట్లో ఈ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సెషన్ సృస్టించింది. అప్పట్లో ఈ పాట ఓ ఊపు ఉపేసింది. ఈ పాటకు ధనుష్ సాహిత్యం అందించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. నిజానికి ఇది తమిళ్ సాంగ్ కాదు.. తంగ్లీష్ అని చెప్పుకొవచ్చు.. అంటే ఇందులో తమిళ్, ఇంగ్లీష్ రెండు పదాలను ఉపయోగించారు.

ఈ సినిమా డైరెక్టర్ ఐశ్వర్యకు లైట్ మూడ్ లవ్ సాంగ్ కావాలని కోరగా.. అనిరుధ్ కేవలం 10 నిమిషాల్లో రఫ్ ట్యూన్ చేశాడు. ఇక వెంటనే దాదాపు 20 నిమిషాల్లో ఈ సాంగ్ రాశాడు ధనుష్. ఇంతకీ.. “వై దిస్ కొలవెరి ?” అంటే అర్థం తెలుసా.. దీని అర్థం ఎందుకంత కఠిన గుణం అని. గుండెల్లో ప్రేమ నింపుకున్న యువకుడు.. చివరకు బాధాతప్త హృదయం.. నిరాశతో ఆలపించే సాంగ్. తమిళంలో రౌడీ బేబీ సాంగ్ అత్యధిక వ్యూస్ అందుకున్న సెకండ్ సాంగ్ కొలవెరి సాంగ్. విడుదలైన వారం రోజుల్లోనే యూట్యూబ్ లో 3.5 మిలియన్ వ్యూస్, ఫేస్ బుక్ లో 1 మిలియన్ షేర్స్ వచ్చాయంటే అప్పట్లే ఈ సాంగ్ ఏ రెంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే