Walking: 5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?
ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్‌కి వెళ్లక్కర్లేదు, ఖరీదైన పరికరాలు అవసరం లేదు.. కేవలం నడక చాలు.. కానీ అందరూ ఒకేలా నడిస్తే ఫలితం ఉంటుందా? అంటే కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 5 ఏళ్ల పిల్లాడి నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
