కివీ జ్యూస్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

samatha

15 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కీవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. మఖానా

కివీ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే కివీ మాత్రమే కాదు, దీని జ్యూస్ తాగడం వలన కూడా బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మఖానా

కివీ జ్యూస్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కివీలో నారింజ కంటే 2 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అందువలన నిరంతరం దగ్గు జలుబుతో బాధ పడే వారికి ఇది మంచిది. మఖానా

రోగనిరోధక శక్తి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు వారికి కూడా ఇది బెస్ట్. మఖానా

నిద్రలేమి సమస్యలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి రోజూ ఒక గ్లాస్ కివీ జ్యూస్ తాగడం వలన ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి కాపాడుతుంది. మఖానా

జీర్ణక్రియ ఆరోగ్యం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. కివీలో విటమిన్ సి, ఈ , యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. మఖానా

చర్మానికి సహజ మెరుపు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

గుండె ఆరోగ్యానికి కూడా కివీ జ్యూస్ చాలా మేలు చేస్తుంది. ఇది రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె సమస్యల నుంచి కాపాడుతుంది. మఖానా

గుండె ఆరోగ్యం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. కివీలో ఉండే ల్యూటిన్ కళ్ళను మొబైల్, కంప్యూటర్ నుండి వచ్చే హానికర కిరణాల నుండి కాపాడుతుంది. మఖానా

కంటి ఆరోగ్యం