పాల కంటే ఇది ఒక గ్లాస్ తాగితే చాలు.. ఇమ్యూనిటీ ఫుల్
Prasanna Yadla
14 october 2026
Pic credit - Pinterest
బాదం పాలలో ఉండే విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్గా పనిచేసి ఇది కణాలను ఆక్సిడేటివ్ నష్టం నుండి కాపాడతాయి
యాంటీఆక్సిడెంట్
ఇంకా ఈ బాదం పాలు తయారు చేసేటప్పుడు మీరు వీటిని నానబెట్టి మెత్తగా చేస్తే రుచి, పోషకాలు ఉంటాయి
బాదం పాలు
ఇంకా ఈ బాదం పాలలో ఉండే విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా దీనిలో ఉండటం వల్ల మీ డైట్ లో తీసుకోండి
విటమిన్ ఇ,
ఇంకా ఈ బాదం పాలలో ఉండే లాక్టోస్ కొందరికి తాగిన వెంటనే అరగదు కాబట్టి తీసుకోకండి
లాక్టోస్
అలాగే మార్కెట్లో దొరికే ఈ బాదం పాలలో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండకపోవచ్చు కాబట్టి ఎక్కువగా తీసుకోకండి
కాల్షియం, విటమిన్ డి
మీరు ఇంట్లో చేసుకున్న బాదం పాలలో ఈ ప్రోటీన్ పాలకంటే చాలా తక్కువగా ఉంటుంది
పాలకంటే చాలా తక్కువగా
ఇంకా బాదం పాలలోని పోషకాలు శరీర పనితీరుకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి ఒక్క గ్లాస్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది
రోగనిరోధక శక్తి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)