బ్రోకలీ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
samatha
15 october 2026
Pic credit - Pinterest
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని తింటారు.
మఖానా
బ్రోకలీ
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అయితే కొంత మంది దీనిని తినడానికి అస్సలే ఆసక్తి చూపరు. కాగా, ఇప్పుడు మనం దీనిని తినడం వలన కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
మఖానా
ఎక్కువగా తినరు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉండటం వలన ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.
మఖానా
యాంటీ ఆక్సిడెంట్స్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
ముఖ్యంగా బ్రోకలీలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది అధిక రక్తపోటును కంట్రోల్ చేసి గుండెకు చాలా మేలు చేస్తుంది.
మఖానా
పొటాషియం
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అంతే కాకుండా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. అయితే దీనిని తినడం వలన ఇందులో సల్పోరఫేన్ అనే సమ్మేళనం ఉంటుంది.
మఖానా
క్యాన్సర్ నియంత్రణ
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అందువలన ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి, క్యాన్సర్ కణాలను నశింప జేస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
మఖానా
ఫ్రీ రాడికల్స్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
ప్రతి రోజూ బ్రోకలీ తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.
మఖానా
రోగనిరోధక శక్తి
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస
్తూ ఉంటాడు.
అలాగే బ్రోకలీలో గ్లుకోసినోలేట్స్ అనే సమ్మేళనాలు చాలా ఉండటం వలన ఇది శరీరంలోని విషపదార్థాలు బయటకు పంపడంలో సహాయపడతాయి.
మఖానా
కాలేయ పనితీరు
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
కలబంద మొక్క వేపుగా పెరగాలి అంటే ఏం చేయాలి?