AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Arjun Ambati: కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో అర్జున్ అంబటి కూడా ఒకడు. ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన అతను తన ఆట తీరు, ప్రవర్తనా తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు

Bigg Boss Arjun Ambati: కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?
Bigg Boss Fame Arjun Ambati
Basha Shek
|

Updated on: Feb 22, 2026 | 8:24 AM

Share

.అర్జున్ అంబటి.. బుల్లితెర ఆడియెన్స్ కు ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన ఈ యాక్టర్ సినిమాల్లోనూ తళుక్కుమంటున్నాడు. అర్ధనారి, అశ్వమేథం, పరమసోపానం, సుందరి వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు అర్జున్. ఇక బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా కూడా పార్టిసిపేట్ చేశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం పలు టీవీ షోల్లో పార్టిసిపేట్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ కు బోలెడంత ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నాడు అర్జున్. సినిమాలు, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే.. ఈ నటుడు సురేఖ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఈ చిన్నారికి అర్క అని నామకరణం కూడా చేశారు. అయితే కూతురు పుట్టిందన్న విషయాన్ని చెప్పినప్పటికీ ఇప్పటివరకు తన కుమార్తె ఫేస్ ను ఇప్పటివరకు చూపించలేదు అర్జున్ దంపతులు. తాజాగా అర్జున్ భార్య సురేఖ తన కూతురితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

అర్జున్ అంబటి- సురేఖ దంపతులు ఇటీవలే ఏడవ వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు. ఈ శుభదినం సందర్భంగా తమ కుమార్తెను అభిమానులకు పరిచయం చేశారీ లవ్లీ కపుల్. ఇదే క్రమంలో ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేశారు..’ ఏడు సంవత్సరాల క్రితం మేము ఒకరి చేయని ఒకరు పట్టుకొని జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. కష్టసుఖాలలో ఒకరికి ఒకరు తోడుగా నిలిచి ముందుకు నడిచాం. ఇక మా జీవితంలోకి మా కుమార్తె అర్క రావడం అత్యంత మధురమైన క్షణం. ఇద్దరిగా ఉన్న మేము ముగ్గురిగా మారిపోయాం. ఈ ప్రయాణం మాకెంతో ప్రత్యేకం. నాకు భర్తగా నా కుమార్తెకు ప్రేమను పంచే తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ.. మనం ఇలాగే జీవితాంతం కలిసి ఉండి మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను’అని తమ ఆనందానికి అక్షర రూపమిచ్చారు అర్జున్-సురేఖ దంపతులు.

ఇవి కూడా చదవండి

భార్య, కూతురితో అర్జున్ అంబటి..

ప్రస్తుత అర్జున్ దంపతులు షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఈ పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే కూతురు అర్క కూడా చాలా క్యూట్ గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర