AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్

ఉసిరికాయతో పచ్చడి ఎక్కువగా చేస్తారు. ఆ తర్వాత వీటితో పప్పు చేస్తారు. కానీ, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఉసిరికాయ కూర కూడా వండుతారు. ఇది వినడానికి కొత్తగా ఉన్నా వండి తింటే రుచికరంగా ఉంటుంది. మరి, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 22, 2026 | 6:42 AM

Share
కావాల్సిన పదార్ధాలు : 20 ఉసిరికాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి , అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, నువ్వుల పొడి, తాలింపు గింజలు తీసుకోవాలి.

1 / 5
ముందుగా 20 ఉసిరికాయలను కడిగి శుభ్రం చేసుకుని దానిలో కొద్దిగా నీరు పోసి 10 నిమిషాలు బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి

2 / 5
ముందుగా ఉసిరికాయలను తీసుకుని వాటిని కడిగి శుభ్రంగా చేసుకోవాలి. ముఖ్యంగా, కొంచం నీరు లేకుండా వాటిని ఆరబెట్టాలి. ఇక ఇప్పుడు వాటిని తురుముకోవాలి.

3 / 5
కావాల్సిన పదార్ధాలు : అర కిలో ఉసిరికాయలు,  రుచికి సరిపడినంత ఉప్పు,  రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టీ స్పూన్ ఆవపొడి, అర టీ స్పూన్ మెంతి పొడి, అర టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, తాలింపు గింజలు తీసుకోవాలి.

4 / 5
ఆ మిశ్రమంలో ఉడికించిన ఉసిరికాయలు, అర టీ స్పూన్ పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి.  మూత పెట్టి మీడియం మంటపై పది నిమిషాలు పాటు స్టవ్ మీదే పెట్టండి. చివర్లో  కొత్తిమీర చల్లుకుని దించుకోవాలి. అంతే వేడి వేడి ఉసిరికాయ కూర రెడీ

5 / 5
Follow Us
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!

డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?

పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..

35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?

కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి

తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం

నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..

ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి? ఇలాంటి పండు భూమిపై నిజంగా ఉందా..

200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?