మనుషుల వేలిముద్రలతో దగ్గరి పోలిక ఉండే జంతువు..శాస్త్రవేత్తలకూ అశ్చర్యమే..!
General Knowledge: మనుషుల వేలిముద్రలతో దాదాపు ఒకేలా ఉండే ముద్రలు కలిగిన జంతువు ఏదో తెలుసా? ఈ ఆసక్తికరమైన విషయం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. చెట్లపై నివసించే ఈ జంతువు వేళ్లపై ఉండే ప్రత్యేకమైన చర్మపు గీతలు మనుషుల వేలిముద్రలను పోలి ఉంటాయి. ఇంతకీ ఆ జంతువు ఏది? దాని వేలిముద్రల వెనుక ఉన్న ఆసక్తికరమైన శాస్త్రీయ కారణాలేంటో తెలుసుకోండి. (Photos: Pexels)

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
