పెరుగు ఎక్కువగా తింటున్నారా.. అయితే, ఇది మీ కోసమే

Prasanna Yadla

13 october 2026

Pic credit - Pinterest

పెరుగులో ఉండే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12 వంటి పోషకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి

పెరుగు

ఇంకా ఈ పెరుగులో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మీ పేగుల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది 

బ్యాక్టీరియా

ఇంకా ఈ పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతాయి ఇంకా దంత ఆరోగ్యం మంచిగా ఉంటుంది

ఎముకలను బలంగా ఉంచుతాయి 

ఇంకా ఈ పెరుగులో ఉండే ప్రోటీన్స్  ఉండటం వల్ల  కడుపు నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది ఇంకా ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది

ఆకలిని కూడా కంట్రోల్

ఇంకా దీనిని చక్కెర కలపకుండా తీసుకుంటే మంచిది లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి

ఎన్నో అనారోగ్య సమస్యలు

ఇంకా కొంతమందికి పెరుగు తిన్న వెంటనే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి 

 గ్యాస్, కడుపు ఉబ్బరం

పెరుగు తింటే కొందరికి జలుబు చేస్తుంది కాబట్టి దీనిని మరి ఎక్కువగా తీసుకోకండి అయితే చల్లని ఆహారం కొందరికి పడదు

కొందరికి జలుబు చేస్తుంది

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్