AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugram Movie: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ మూవీ మే 5న థియేటర్లలో రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు నరేష్. అడియన్స్ నుంచి మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ కమర్షియల్‏గా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ నటనపరంగా మరోసారి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నరేష్.

Ugram Movie: ఓటీటీలోకి అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Ugram movie ott
Rajitha Chanti
|

Updated on: May 31, 2023 | 2:36 PM

Share

నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లరి నరేష్… ఇటీవల ఉగ్రం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మిర్నా కథానాయికగా నటించగా.. నాంది మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ మూవీ మే 5న థియేటర్లలో రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు నరేష్. అడియన్స్ నుంచి మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ కమర్షియల్‏గా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ నటనపరంగా మరోసారి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నరేష్. ఈ సినిమాలో ఉగ్రరూపం చూపించారు నరేష్. ఎప్పుడూ కామెడీతో అలరించిన ఈ హీరో మరోసారి సీరియస్ పాత్రలో మెప్పించారు.

ఇక బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఉగ్రం సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ మూవీని థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో నేరుగా ఇంట్లోనే చూడొచ్చు.

ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కుటుంబాన్ని కారు ప్రమాదం చిన్నాభిన్నం చేస్తుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత అతని భార్య, కూతురు కనిపించకుండా పోతారు. వాళ్లను వెతికి పట్టుకునేందుకు అతడు చేసిన ప్రయాణం.. ఈ క్రమంలోనే ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి ? తన భార్య, బిడ్డతో పాటు నగరంలో కనిపించకుండా పోయిన అనేక మంది ఆచూకీని తనెలా కనుగొన్నాడు? అనేది కథ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..