Sharwanand: కారు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. క్షేమంగా ఉన్నానంటూ ట్వీట్..

హైదరాబాద్ లోని ఫిలింనగర్ జంక్షన్ వద్ద ఆయన కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. రాంగ్ రూటో లో వస్తున్న బైక్ ను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో శర్వాకు స్వల్ప గాయాలయ్యాయని ముందుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ.. తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.

Sharwanand: కారు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. క్షేమంగా ఉన్నానంటూ ట్వీట్..
Sharwanand
Follow us
Rajitha Chanti

|

Updated on: May 28, 2023 | 2:20 PM

కారు ప్రమాద ఘటనపై హీరో శర్వానంద్ స్పందించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. అందరు క్షేమంగానే ఉన్నారని..తన కోసం ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున హీరో శర్వానంద్ కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఫిలింనగర్ జంక్షన్ వద్ద ఆయన కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. రాంగ్ రూటో లో వస్తున్న బైక్ ను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో శర్వాకు స్వల్ప గాయాలయ్యాయని ముందుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ.. తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.

“ఈరోజు ఉదయం నా కారుకు యాక్సిడెంట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అది చాలా చిన్న ప్రమాదం. మీ అందరి ప్రేమ, ఆశీస్సుల వల్ల నేను క్షేమంగానే ఉన్నాను. నా గురించి చింతించకండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ లో సాఫ్ట్ వేర్ గా ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితారెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న లీలా ప్యాలెస్ వీరి వివాహనికి వేదిక కానుంది. జూన్ 2, 3 తేదీల్లో గ్రాండ్ గా వివాహ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శర్వానంద్ కారుకు ప్రమాదం జరిగిందని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. తాజాగా తాను క్షేమంగా ఉన్నానంటూ శర్వా ట్వీట్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ