Tiger Nageswara Rao: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రవితేజకు వెంకీ మాట సాయం..

భారీ పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

Tiger Nageswara Rao: 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రవితేజకు వెంకీ మాట సాయం..
Raviteja
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2023 | 4:02 PM

ఇటీవలే రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మాస్ మాహారాజా రవితేజ. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్‏గా హిట్ కాలేకపోయింది. ఇందులో రవితేజ విలనిజంతో అదరగొట్టారు. ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నారు. భారీ పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వీడియోను తెలుగుతోపాటు.. ఇతర భాషల్లోనూ పలువురు స్టార్ హీరోస్ రిలీజ్ చేశారు. ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయడంతోపాటు.. రవితేజ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ వాయిస్ అందించారు. 1970ల కాలం నాటు టైగర్ జోన్ గా పేరుగాంచిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లుక్ బాగుంది. ప్రస్తుతం ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. కొద్దిరోజులుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

మాస్ మహారాజా నటిస్తున్న ముట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై సినీ ప్రియులలో భారీగా హైప్ నెలకొంది. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలు విభిన్నంగా ఈ మూవీ ఉండనుంది. అంతేకాకుండా ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది కావడం విశేషం. ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ