Bujjigadu: బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు పాత్రను మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా ?..

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో యంగ్ రెబల్ స్టార్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో డార్లింగ్ క్రేజ్ మరింత పెరిగింది. అయితే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇందులో త్రిష, సంజన కథానాయికలుగా నటించగా.. సునీల్, మోహన్ బాబు కీలకపాత్రలలో నటించారు.

Bujjigadu: బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు పాత్రను మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా ?..
Bujjigadu
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2023 | 3:41 PM

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కెరియర్‏లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ బుజ్జిగాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో యంగ్ రెబల్ స్టార్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో డార్లింగ్ క్రేజ్ మరింత పెరిగింది. అయితే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇందులో త్రిష, సంజన కథానాయికలుగా నటించగా.. సునీల్, మోహన్ బాబు కీలకపాత్రలలో నటించారు. ముఖ్యంగా ఇందులో త్రిష అన్నయ్యగా.. బుజ్జిగాడు బావగా నటించిన మోహన్ బాబు పాత్ర మరింత హైలెట్ అయ్యందనే చెప్పాలి. ఈ చిత్రంలో శివన్నగా మోహన్ బాబు తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు.

అయితే ఈ పాత్రకు ముందుగా అనుకున్నది మోహన్ బాబును కాదట. ఈ పాత్రకు ముందుగా దివంగత నటుడు శ్రీహరిని అనుకున్నారట. కానీ.. ఆ సమయంలో శ్రీహారి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారట. అంతేకాకుండా.. కింగ్ సినిమాలో త్రిషకు అన్నయ్యగా చేస్తున్నారు.

అప్పటికే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో కూడా త్రిషకు అన్నయ్యగానే కనిపించారు. ఇక మరోసారి బుజ్జిగాడు సినిమాలో కూడా అన్నయ్యగా కనిపిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని అన్నారట శ్రీహారి. దీంతో ఆ పాత్రకు మోహన్ బాబును ఫైనల్ చేశారు. ఈ 2008 మే 22న రిలీజ్ అయిన ఈ మూవీ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ