Bichagadu 2: తెలుగు భాష నేర్చుకుంటా.. తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు కట్టుకుంటా: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని

తాజాగా బిచ్చగాడు–2 సినిమా సక్సెస్‌ మీట్‌ను శనివారం బీచ్‌రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు విజయ్‌ ఆంటోని. భవిష్యత్తులో తన చిత్రాల షూటింగ్‌ తెలుగు రాష్ట్రాల్లో జరుపుతామన్నారు

Basha Shek

|

Updated on: May 28, 2023 | 2:10 PM

బిచ్చగాడు 2 సినిమాతో చాలా కాలం తర్వాత హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు విజయ్‌ ఆంటోని. కొన్నేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమాకు ఇది సీక్వెల్. మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిచ్చగాడు 2 సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళుతోంది.

1 / 5
Bichagadu 2

Bichagadu 2

2 / 5
తాజాగా బిచ్చగాడు–2 సినిమా సక్సెస్‌ మీట్‌ను శనివారం బీచ్‌రోడ్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు విజయ్.  భవిష్యత్తులో తన చిత్రాల షూటింగ్‌ తెలుగు రాష్ట్రాల్లో జరుపుతామన్నారు

3 / 5
ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోనే ఇళ్లు కట్టుకుంటానంటూ విజయ్‌ ఆంటోని తెలిపాడు.  అలాగే తెలుగు భాష కూడా నేర్చుకుంటానని పేర్కొన్నాడు.

4 / 5
బిచ్చగాడు 2  సినిమాలో కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటించింది. హీరో విజయ్‌ ఆంటోనీనే దర్శకత్వ, సంగీత బాధ్యతలు నిర్వర్తించాడు. విజయ్‌ ఆంటోనీ సతీమణి ఫాతిమా ఆంటోనీ నిర్మాతగా వ్యవహరించారు.

5 / 5
Follow us