AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి రాబోయే ప్రమాదాలు, గండాలు తప్పవు.. మీరున్నారా?

గ్రహణాల వల్ల శుభం జరగడం కన్నా చేడే ఎక్కువ జరుగుతుందని చెబుతుంటారు. ఎందుకంటే, ఇది మనిషి జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ రోజు మధ్యాహ్నం చంద్ర గ్రహణం ఏర్పడనుంది. 12 రాశుల్లో ఒక్క రాశి వారికి మాత్రం కష్టాలు, ఆర్ధిక సమస్యలు ఎక్కువ అవ్వనున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి, ఆ రాశి ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 03, 2026 | 7:45 AM

Share
సాధారణంగా గ్రహణాలు పట్టినప్పుడు మంచి కన్నా చెడు ఎక్కువ అని చెబుతుంటారు. ఎందుకంటే, ఇది మనిషి జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి.

1 / 5
ఇక ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం నేడు మధ్యాహ్నం నుంచి ఏర్పడనుంది. అయితే, దీని ప్రభావం మనం దేశంలో కూడా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, 12 రాశుల్లో ఒక రాశి వారికి కష్టాలతో పాటు పెద్ద గండాలు కూడా తప్పవంటున్నారు. మరి, ఆ రాశి ఏంటో ఇక్కడ చూద్దాం.

2 / 5
ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం ఈ రోజు మధ్యాహ్నం సింహ రాశిలో సంభవించనుంది. అయితే, ఈ గ్రహణ ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా చూపనుంది. అనుకోని సమస్యలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

3 / 5
పని చేసే దగ్గర కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు సింహ రాశి వారు  కోపాన్ని తగ్గించుకోవాలి. అలాగే, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే, ఈ సమయంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.

4 / 5
సింహ రాశి వారు మీ కుటుంబ సభ్యులతో గొడవలకు వెళ్ళకండి. అలాగే, మీరు పని చేసే ప్లేస్ లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇచ్చిన డబ్బును కూడా ఈ సమయంలో అడగకండి, అడిగితే అవి ఎప్పటికి తిరిగి రావు. వైవాహిక జీవితంలో కూడా కొత్త సమస్యలు వస్తాయి.కాబట్టి, జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.

5 / 5
Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!

ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు

తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..

ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..

ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో

షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?

సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.