Megastar Chiranjeevi: ఆసుపత్రిలో ఆయనను చూడగానే చిరంజీవి ఏడ్చేసారు.. చాలా ఎమోషనల్ అయ్యారు..

శరత్ బాబు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో నేను, చిరంజీవి కలిసి వెళ్లాము. మమ్మల్ని చూడగానే హాయ్ అన్నట్లుగా చేయి చూపించారు.. కానీ మాట్లాడలేదు. ఆయనను అలా ఆసుపత్రి బెడ్ పై చూడగానే చిరంజీవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

Megastar Chiranjeevi: ఆసుపత్రిలో ఆయనను చూడగానే చిరంజీవి ఏడ్చేసారు.. చాలా ఎమోషనల్ అయ్యారు..
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2023 | 4:40 PM

ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మే 22న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సీనియర్ నటులు సంతాపం వ్యక్తం చేసారు. అయితే ఆయన చనిపోవడానికి ముందు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో చిరంజీవి.. అలనాటి హీరోయిన్ సుహాసిని ఆయనను పరామర్శించేందుకు వెళ్లినట్లు సుహాసిని తెలిపారు.

“శరత్ బాబు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో నేను, చిరంజీవి కలిసి వెళ్లాము. మమ్మల్ని చూడగానే హాయ్ అన్నట్లుగా చేయి చూపించారు.. కానీ మాట్లాడలేదు. ఆయనను అలా ఆసుపత్రి బెడ్ పై చూడగానే చిరంజీవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయనను అలా చూసి చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారు. మేమిద్దరం శరత్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాము. ఆయనతో ఎక్కువ సేపు ఆసుపత్రిలో గడిపాము” అని అన్నారు సుహాసిని.

ఇవి కూడా చదవండి

తన మొదటి చిత్రం శరత్ బాబుతోనే అని.. రజినీకాంత్, కమల్ హాసన్ లతో ఆయనకు మంచి స్నేహం ఉందని అన్నారు. కమల్, రజినీ కాల్స్ చేసి శరత్ ఎలా ఉన్నాడనే విషయం తెలుసుకునేవారని అన్నారు సుహాసిని. తమ సమకాలీన నటుడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శించాల్సిన బాధ్యత మాకు ఉందని అన్నారు సుహాసిని.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ