అందాల ప్రగ్య జైస్వాల్ ను పట్టించుకోవడం లేదే.. ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న అమ్మడు

Rajeev 

21  February 2026

వరుణ్ తేజ్ నటించిన  కంచె సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. 

కంచే సినిమా తర్వాత  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీ గడిపేసింది ప్రగ్యా జైశ్వాల్. 

కానీ హీరోయిన్ గా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. దాంతో సెకండ్ హీరోయిన్ గా నటించింది. 

బాలయ్య నటించిన  అఖండ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా హిట్ అయినా.. ఈ భామకు పెద్దగా లాభంలేకుండాపోయింది. 

ఇక ఈ ముద్దుగుమ్మ జిమ్, యోగా విన్యాసాలతో సోషల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంది.

ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలతో మతిపోగొడుతోంది. 

తాజాగా ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఈ బ్యూటీ ఫోటోలకు ఫిదా అవుతున్నారు.