AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sobhita: ఆ విషయాన్ని అర్థం చేసుకున్నవాడే నాకు భర్తగా కావాలి.. శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.

గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార శోభితా ధూళిపాళ్ల. చేసినవి కొన్ని సినిమాలే అయినా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. పొన్నిసెల్వియన్‌తో మంచి విజయాన్ని అందుకున్న శోభితా బాలీవుడ్‌లోనూ నటించి మెప్పించింది. తాజాగా ది నైట్‌ మేనేజర్‌ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు..

Sobhita: ఆ విషయాన్ని అర్థం చేసుకున్నవాడే నాకు భర్తగా కావాలి.. శోభిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.
Sobhita Dhulipala
Narender Vaitla
|

Updated on: Jun 21, 2023 | 3:08 PM

Share

గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార శోభితా ధూళిపాళ్ల. చేసినవి కొన్ని సినిమాలే అయినా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. పొన్నిసెల్వియన్‌తో మంచి విజయాన్ని అందుకున్న శోభితా బాలీవుడ్‌లోనూ నటించి మెప్పించింది. తాజాగా ది నైట్‌ మేనేజర్‌ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైందీ చిన్నది. అప్పట్లో నాగ చైతన్యతో డేటింగ్‌లో ఉందంటూ ఈ బ్యూటీ చుట్టు పుకార్లు షికార్లు చేయడంతో ఒక్కసారిగా లైట్‌లైట్‌లోకి వచ్చింది. అయితే తర్వాత ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది.

ఇదిలా ఉంటే తాజాగా తనకు కాబోయేవాడు ఎలా ఉండాలన్న దానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచిందీ బ్యూటీ. ది నైట్ మేనేజర్‌ 2 ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. తనను పెళ్లి చేసుకునే వాడికి కచ్చితంగా కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పింది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని, నిరాడంబరత, మంచి మనసు, ఇతరులపై దయతో ఉండాలని, ప్రకృతిని ప్రేమించాలని, అన్నింటికి కంటే ముఖ్యంగా జీవితం చాలా చిన్నదనే విషయాన్ని అర్థం చేసుకున్నవాడై ఉండాలని ఇలా పెద్ద జాబితానే పెచ్చుకొచ్చింది.

ఇక డేటింగ్ వార్తలపై కూడా మరోసారి స్పందించింది శోభితా.. అలాంటి తప్పుడు వార్తలు నన్ను బాధించవు. అయితే ప్రేక్షకులు నా వ్యక్తిగత జీవితం కంటే వృత్తి జీవితం గురించి మాట్లాడితే సంతోషిస్తానని చెప్పుకొచ్చింది. ఈ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడ్డానన్న శోభితా.. ఎన్నో ఆడిషన్స్‌ తర్వాత మొదటిసారి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, ఆనాటి నుంచి ఇప్పటివరకూ ప్రతిరోజూ శ్రమిస్తూనే ఉన్నానని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే