Phani CH |
Updated on: Jun 23, 2023 | 9:18 PM
జాబిలమ్మ సీరియల్ తో బుల్లితెర పరిచయమైన భానుశ్రీ బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. పలు టీవీ షోస్ చేస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం భాను శ్రీ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.