Iswarya Menon: అందంతో మైమరపిస్తోన్న ఐశ్వర్య.. తెలుగు తెరపై మాయ చేయబోతున్న జాబిలమ్మ..
కోలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఐశ్వర్య మీనన్ ఒకరు. టీనేజ్ లోనే ఈ బ్యూటీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. చక్కని కనుముక్కుతీరుతో కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆశించినస్థాయిలో గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
