స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన వివాహం అనంతరం స్వగ్రామానికి విచ్చేసి వ్రతం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. రుచికరమైన భోజనాలు ఆరగించిన గ్రామస్తులు ఆనందంలో మునిగితేలారు.