పార్వతీపురం మన్యం జిల్లాలో చంద్రగ్రహణం సందర్భంగా స్థానికులు ఒక ఆసక్తికరమైన ఆచారాన్ని పాటించారు. బెలగాం బూరాడ వీధిలో గ్రహణ సమయంలో రోకలిని ఎటువంటి ఆధారం లేకుండా నిటారుగా నిలబెట్టారు. ఈ సాంప్రదాయం గ్రామ శ్రేయస్సును సూచిస్తుందని నమ్ముతారు. ఆ వివరాలు ఇలా..