తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా కలిసి నటించిన చిత్రం 'ఓం శాంతి శాంతి'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటీటీలోకి వస్తోన్న ఈ చిత్రంపై ఇషా, తరుణ్ భాస్కర్ ఓ ఆసక్తికర ఇంటర్వ్యూ పెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి వీడియో చూసేయండి.